http://kannagadu.blogspot.com/2009/02/blog-post_24.html
వేటూరి గారి ఇద్దరు సినిమా కవితను కాపీ కొట్టటమే కాకుండా, తనకు తానే nice potery అని వ్యాఖ్యానించుకున్నాడు ఈ బ్లాగరు.
వ్యాఖ్యలు update చేయబడినవి, కన్నాగాడు బ్లాగర్ ఇతరుల వ్యాఖ్యలను అనుమతించలేదట...చూడండి ఈ క్రింద వ్యాఖ్యలు....
Wednesday, February 25, 2009
Subscribe to:
Post Comments (Atom)
7 comments:
వామ్మో, బ్లాగ్లోకంలో ఇటువంటి శకలు కూడా ఉన్నాయా??
neekenduku babu copy kodite....
vaadiki nenu kuda comment raasa.tingarodu comment approve cheyyaledhu....paigaa nice poetry ani post chesukunnadu. veellani koodali nunchi bahishkarinchandi
ఆయ్ నేనండీ, కన్నగాడుని, ఏదో బ్లాగర్లతో కాస్త పరాచకాలాడదామని ఆ టపా రాసానండి, కాని ఏం చేస్తాం మీరు తప్ప గుర్తించిన వారే లేరు. అభినందనలు
ఆ రెండవ వ్యాఖ్య నాది కాదు మరియు బాధాకరం.
బాబోయ్ ఆ కన్నగాడు సామాన్యుడు కాదు. మీరు రాసారుగా దొరికిపోయాననుకుని మీ టపా గురించి ఒక టపా రాసాడు. అదీ కాక ఆయన అది తన కవితని రాయడం ఒక ప్రాక్టికల్ జోకట. అలా అయితే నేను రాసిన కామెంట్ ఎందుకు అప్రూవ్ చెయ్యలేదో...ఇలాంటి బ్లాగర్లు ఎంతమంది చేరి తెలుగుని బతికిస్తారో?
@అన్వేషి గారు,
నా వివరణ నా బ్లాగులో ఇచ్చానండీ, మీరు 'ఆడు' 'వీడు' అనే పదాలు వెనక్కి తీసుకుంటారో లేదో మీ విఙతకే వదిలేస్తున్నా.
బ్లాగేశ్వరుడి బ్లాగులో, (17/8/07) "అనినన్ గన్నులు జేవురింప" అన్న పద్యాన్ని రాసి నాకిప్పుడు ఎంతో సంతోషం కలిగిచిన మీకు నా హార్దికాభినందనలు. నాకెంతో ఇష్టమయిన పద్యమది...గూగులమ్మను అడిగితె మీ వ్యాఖ్య చూపింది.......నిజంగా చాలా థాంక్స్.
Post a Comment