Thursday, August 23, 2007

వివేకానందుడు.....భరత నాట్యం......



మన యువత, వివేకానందున్ని, సంస్కృతి, సంప్రదాయాల్ని మరచి పోతున్న సమయం లో...ఒక విదేశీ ప్రధాని వివేకానందున్ని, భరత నాట్యాన్ని, కథక్ ని, సుభాష్ చంద్రబోస్ నీ, గాంధీని, ఉటంకించడం, సంగీతజ్ణుల, నాట్యజ్ణుల శ్వాస, లయ తో ఎలా మమేకమౌతుందో అలా జపాన, భారతాలు కలవాలని ఆకాంక్షించడం ఎంతైనా ఆనందించ దగ్గ విషయం।



ఆయన ఇవన్నీ మాట్లాడేటప్పుడు...మన రాజకీయ నాయకులు పార్లమెంట్ లో పడుకుని ఉంటారు!



2 comments:

రానారె said...

చివరిమాట మాత్రం నిజం. ఆయన మాటలవల్ల వారికి డబ్బురాలదు, వినోదమూ రాలదు కదా! :-)

కొత్త పాళీ said...

బహుశా ఇట్లాంటి పైత్యపు వాగుడు వాగినందుకే బాసుకి నిజంగానే పైత్యమెక్కిందని పదవీచ్యుతుణ్ణి చేసి కూర్చోబెట్టారు :-)